Vijay Devarakonda తో చేసే Fighter Movie నా కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ - Puri Jagannath || Oneindia

2020-06-24 164

Puri Jagannath Reveals He completed janaganamana movie script during lockdown ,and also confirms that it would be a pan India movie. Puri Jagannath says that Vijay Devarakonda's fighter movie will be his career best film.
#VijayDevarakonda
#Fighter
#Fightermovie
#PuriJagannath
#Janaganamana
#MaheshBabu
#KaranJohar
#Bollywood
#Tollywood

డాషింగ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ క‌చ్చితంగా ‘జ‌న‌గ‌ణ‌మ‌న’ మూవీని తీస్తాన‌ని చెప్పారు. ‘జ‌న‌గ‌ణ‌మ‌న అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్‌. అతి త్వ‌ర‌లో దాన్ని తియ్య‌డానికి ప్లాన్ చేస్తున్నా’ అని ఆయన చేసిన ప్ర‌క‌ట‌న‌ను పూరి క‌నెక్ట్స్ అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.